LOC చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

LOC చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: చిట్యాల పురపాలిక రెండో వార్డుకు చెందిన ఆలకుంట దుర్గయ్యకు రూ.90 వేల LOCని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంజూరు చేయించారు. మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయించారు. ఆ LOC చెక్కును బుధవారం ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్‌లోని తన నివాసంలో దుర్గయ్యకు అందించారు.