కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేసిన వసంత

కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేసిన వసంత

కృష్ణా: బుడమేరు గట్టు పరిరక్షణకు శాశ్వత ప్రాతిపదికన రక్షణగోడ నిర్మాణానికి చేపట్టనున్న కాంక్రీట్ పనులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఉదయం ప్రారంభించారు. అయన మాట్లాడుతూ.. రూ.28 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నమన్నారు. వర్షాకాలం సీజన్ మొదలయ్యేలోగా, జూన్ 10వ తేదీలోగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.