రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

ATP: పీఏబీఆర్ డ్యాంలోని రెండు ప్రధాన గేట్ల నుంచి 460 క్యూసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ డ్యాంకు విడుదల చేస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 435.450 మీటర్ల వద్ద నీటి మట్టం ఉండగా, 5.180 టిఎంసీల నీరు ఉందని తెలిపారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పీఏబీఆర్ డ్యాంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయిందన్నారు.