జిల్లాలో పర్యటించిన మంత్రి మండిపల్లి

జిల్లాలో పర్యటించిన మంత్రి మండిపల్లి

NTR: విజయవాడ మున్సిపాలిటి పరిధిలో ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రూ.19 కోట్లతో మున్సిపల్‌ స్టేడియం ఆధునీకరణ పనులు, సింథటిక్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ నిర్మాణ పనుల జరుగుతాయని పేర్యొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.