నాంపల్లి సీబీఐ కోర్డుకు బాంబు బెదిరింపు

నాంపల్లి సీబీఐ కోర్డుకు బాంబు బెదిరింపు

HYD: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గుర్తు తెలియని దుండగులు కోర్టులో  మధ్యాహ్నం రెండు గంటలకు బాంబు పేలుతుందంటూ ఈమెయిల్ సెండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు సిబ్బంది, న్యాయవాదలను బయటకు పంపారు. కోర్టు లోపల, పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.