పెళ్లెలా చేసుకుంటావ్ అని బెదిరింపు.. యువకుడు సూసైడ్

పెళ్లెలా చేసుకుంటావ్ అని బెదిరింపు.. యువకుడు సూసైడ్

HYD: వనస్థలిపురం PS పరిధిలో సాహెబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురి వద్ద శ్రీకాంత్ రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇటీవల అతడికి పెళ్లి నిశ్చయం కాగా.. "పెళ్లెలా చేసుకుంటావు, ఇంటికి తాళం వేస్తాం" అని అప్పులోళ్లు వేధించారు. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు.