ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి అంబులెన్స్ మంజూరు
★ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ పరిధిలో రెండు రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు టెండర్ ఖరారైనట్లు
★  సూపర్ సిక్స్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు
★ యూరియాపై గందరగోళం సృష్టిస్తున్నారు: MLA గోండు శంకర్
★ బంగారు వ్యాపారి హత్య కేసులో ఇద్దరు అరెస్టు