నేడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెలవు

నేడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెలవు

SKLM: బంగాళాఖాతంలో వాయుగుండం దృశ్య సోమవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో, సెలవు ప్రకటించినట్లు స్థానిక యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్.రజిని ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీతో పాటు అనుబంధ సంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు.