సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

'ఇంగ్లండ్ ది హండ్రెడ్ లీగ్' వేలంలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్ర‌మ్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అలాగే, తమ జట్టు కెప్టెన్‌గా నియమించింది. దీంతో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలోని మొత్తం మూడు జట్లలో అతడు ఆడుతున్నాడు. ఇందులో SA20 లీగ్‌లో డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా, IPLలో LSG జట్టులో భాగంగా ఉన్నాడు.