CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ELR: కొయ్యలగూడెంలో రూ.2.51 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు MLA చిర్రి బాలరాజు బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదల చేయించడంలో MLA చూపిన కృషికి కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తోందని MLA చెప్పారు. ప్రజాభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.