గుండె ధైర్యానికి YCP ట్రేడ్ మార్క్: జగన్
GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ CM జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకర్గ కేడర్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'గుండె ధైర్యానికి YCP ట్రేడ్ మార్క్' అని అన్నారు. వైసీపీకి గుండె ధైర్యం ఒక ప్రత్యేకత అని జగన్ పేర్కొన్నారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, ఒంగోలు ఇంఛార్జ్ రవి, పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి పాల్గొన్నారు.