VIDEO: వైద్య సేవలపై విద్యార్థులకు అవగాహన

VIDEO: వైద్య సేవలపై విద్యార్థులకు అవగాహన

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్ షిప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో ఆసుపత్రిలో అందించే సేవలను విద్యార్థులకు వివరించారు. ఆస్పత్రిలో నిర్వహించే ఓపీ, ల్యాబ్ పరీక్షలు, రోగులతో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.