'అమ్మచెక్కిన బొమ్మను విజయవంతం చెయ్యండి'

'అమ్మచెక్కిన బొమ్మను విజయవంతం చెయ్యండి'

VZM: రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అమ్మచెక్కిన బొమ్మ నాటికను విజయనగరం జిల్లా ప్రజలు చూడాలనే ఉద్దేశంతో డిసెంబర్ 7వ తేది రాత్రి 7 నుంచి 8 వరకూ స్థానిక గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు ఇవాళ కమీటీ సభ్యులతో కలిసి నాటక వివరాలు విడుదల చేసారు.