రేపు ఒంగోలులో జాబ్ మేళా

రేపు ఒంగోలులో జాబ్ మేళా

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో మొత్తం 7 కంపెనీలు 312 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఈ మేళాలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగినవారు అర్హులన్నారు. స్థానిక, ప్రైవేట్ రంగ ఉద్యోగాలను ఒకే వేదికపై ఉపాధి పొందవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ వినియోగించుకోవాలన్నారు.