పరకాలలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం..

పరకాలలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం..

HNK: పరకాల కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా సాయంకాలం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కమిషనర్ అంజయ్య, ఆలయ ఛైర్మన్ రాజేశ్వరరావు ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరయ్యారు. పరకాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.