రేపు జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక

రేపు జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక

ATP: ఉరవకొండలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 16న జిల్లా పురుష, మహిళల, జూనియర్ బాలబాలికల ఖోఖో జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి నిరంజన్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు నిర్ధారణ ధ్రువపత్రంతో పాటు ఆధార్ కార్డుతో పాల్గొనాలని సూచించారు.