'బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

VZM: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక TDP కన్వీనర్‌ శేఖర్‌ పాత్రుడుతో కలిసి కొరిశీలలో ఉదయ్‌ కిరణ్‌, కార్తిక్‌, జగన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.