మారంరెడ్డిపల్లిలో టీడీపీ సభ్యత్వం కార్డులు పంపిణీ

మారంరెడ్డిపల్లిలో టీడీపీ సభ్యత్వం కార్డులు పంపిణీ

NLR: సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని(భూత్ నెంబర్ -5), మారంరెడ్డిపల్లి గ్రామంలో భూత్ కన్వీనర్ గాజులపల్లి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సభ్యత్వం కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కలివేల జ్యోతి, మాజీ ఎంపీటీసీ కలివేల బాలస్వామి, సీనియర్ నాయకులు జీనుగు వెంకటేశ్వర్లు రెడ్డి, అల్లూరి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.