VIDEO: వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు

VIDEO: వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు

KMR: మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు. బుధవారం పోచమ్మగల్లీలో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గ్రామానికి మొత్తం 125 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 110 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. అందులో 33 ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన వివరించారు.