డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు

డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు

TG: నల్గొండ జిల్లాలో తొలి విడత ఎన్నికల బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో కనిపించడం కలకలం రేపింది. చిట్యాల మండలం చిన్పకాపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన 'కత్తెర' గుర్తుకు ఓటు వేసి ఉన్న పేపర్లు మురుగు కాలువలో లభ్యమయ్యాయి. దీంతో నిన్నటి ఎన్నికలో 455 ఓట్లతో ఓడిపోయిన BRS మద్దతుదారు రుద్రారవు భిక్షం రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.