VIDEO: బస్సు ప్రమాదంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసింది ఇతనే
ప్రకాశం: మార్కాపురం బస్సు ప్రమాదంలో 28 మంది గాయపడిన విషయం తెలిసిందే. బస్సు ఎక్కి బ్యాగులు పెట్టేటప్పుడు ఎమర్జెన్సీ డోర్ చూశానని, అందరూ గాడా నిద్రలో ఉండగా భారీ శబ్దం వచ్చి, పొగలు వస్తుండడంతో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశానని దాసరిపల్లికి చెందిన కిరణ్ కుమార్ తెలిపారు. పైన నిద్రిస్తున్న వారు కిందపడి రాలేక మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు.