VIDEO: అసత్య ఆరోపణలు మానుకోవాలి: BRS
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని మండల అధ్యక్షుడు కుమారస్వామి అన్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.