'భూ భారతి రీ సర్వేకు సహకరించాలి'

'భూ భారతి రీ సర్వేకు సహకరించాలి'

JGL: ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో భూ భారతి రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. భూ భారతి రీ సర్వేకు వచ్చిన అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. ఈ గ్రామం పునరావాసం గ్రామం కావడంతో హద్దులను పక్కాగా సరి చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, సర్పంచ్ రక్షిత, తదితరులు పాల్గొన్నారు.