VIDEO: 'ప్రజా సమస్యలపై పోరాటాలను బలోపేతం చేయాలి'
MHBD: గంగారం మండల కేంద్రంలో బుధవారం CPI(ML) న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, లెనిన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. CPI(ML) నేతలు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పై పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌పై యుద్ధ చర్యలను ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.