VIDEO: 'జీఎం స్పందించకపోవడం సరికాదు'

VIDEO: 'జీఎం స్పందించకపోవడం సరికాదు'

MNCL: బెల్లంపల్లి ఏరియాలో కాంట్రాక్టు కార్మికులు గత ఐదు రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న ఏరియా జనరల్ మేనేజర్ స్పందించకపోవడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం సివిల్ కార్యాలయం ఎదుట వారు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.