VIDEO: రోడ్డుకు గండి.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
PLD: అమరావతి మండలం దిడుగు గ్రామం నుంచి ఏటూరు పడవ ప్రయాణం చేసే ప్రయాణికులకు మార్గమధ్యంలో గండి కొట్టడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడంతో ప్రయాణం కష్టతరంగా మారిందరని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.