ఇందిరమ్మ ఇండ్ల‌ ప‌థ‌కంతో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇండ్ల‌ ప‌థ‌కంతో సొంతింటి కల సాకారం

KMM: మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఖమ్మం 9వ డివిజన్‌కు చెందిన పలువురి లబ్దిదారులకు గురువారం కార్పొరేటర్ జానీబీ నాగుల్ మీరా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసిందని, ఇందిరమ్మ ఇండ్ల‌ పథకంతో పేదల సొంతింటి కల నెరవేర్చిందన్నారు.