VIDEO: 'నా విజయం వెనుక నా భార్య సపోర్టు ఉంది'
KDP: 'భార్య సపోర్టు వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను' అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తన భార్య గొప్పతనం గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొనియాడారు. ఆయన ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అభినందనలు తెలిపారు. ప్రతి పురుషుని విజయం వెనక ఒక మహిళ ఉంటుందన్నారు.