VIDEO: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

VIDEO: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

NTR: విజయవాడ కానూరులో అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సనత్‌నగర్ వద్ద రేషన్ బియ్యంతో లోడ్ వెళ్తుందన్న సమాచారం మేరకు.. దాడి చేశామని సీఐ వెంకటరమణ తెలిపారు. రాయుడు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 52 బస్తాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, రేషన్ బియ్యం కేసులో నరేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.