శోభాయాత్ర సందర్బంగా మహా ప్రసాదం పంపిణీ చేసిన RSP

ASF: సిర్పూర్ నియోజకవర్గంలో వినాయక నిమర్జనం కోసిన గ్రామపంచాయతీలోని వినాయకుని వద్ద BRS రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాగజ్ నగర్ పట్టణంలో శోభాయాత్రలో పాల్గొంటున్న ప్రజలకు మహా ప్రసాదం పంపిణీ చేశారు. అయన మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.