టీఆర్‌పీ పార్టీలో చేరిన ఆలేరు నియోజకవర్గం యువకులు

టీఆర్‌పీ పార్టీలో చేరిన ఆలేరు నియోజకవర్గం యువకులు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం గోలనకొండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాటూరి నవీన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యం అని అన్నారు.