అవుకులో పర్యటించిన మంత్రి
NDL: అవుకు మండలంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ పర్యటించారు. మండలంలోని అవుకు రిజర్వాయర్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జలహారతి ఇచ్చారు. మత్స్యకారులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే మత్స్యకారుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.