ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్యానెల్లు

ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్యానెల్లు

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సోలార్ వ్యవస్థ ద్వారా రోజుకు సుమారు 9 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును ప్రభుత్వం వినియోగదారుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.