'క్రిస్మస్ వేడుకల కోసం నిధులను మంజూరు చేయండి'

'క్రిస్మస్ వేడుకల కోసం నిధులను మంజూరు చేయండి'

RR: కొత్తపేట్ డివిజన్‌లోని శ్రీ శంకర్ కాలనీ అగపే బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చర్చిలో క్రిస్మస్ వేడుకల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు. సభ్యులు మాట్లాడుతూ.. సంఘం తరపున సమర్పించిన అభ్యర్థనపై కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారన్నారు.