గ్రామాల అభివృద్ధిలో దేవస్థానాల పాత్ర కీలకం: పాతపట్నం ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధిలో దేవస్థానాల పాత్ర కీలకం: పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: జిల్లాలో గ్రామాల అభివృద్ధిలో ఆలయాల పాత్ర కీలకమని, భక్తులకు మంచి సౌకర్యాలు, శుభ్రత కల్పించవలసిందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. గురువారం ఆయన ఎల్‌.ఎన్‌.పేట శ్యామలాపురం శ్రీ రాధా గోవిందస్వామి ఆలయ అభివృద్ధికి రూ.20 లక్షలను CGF ద్వారా మంజూరు చేసి చెక్కు రూపంలో ఆలయ సిబ్బందికి అందజేశారు.