VIDEO: వరద ప్రవాహానికి కూలిన చెక్ డ్యామ్

MBNR: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహానికి జడ్చర్ల మండలం నెక్కొండలోని దుందుభి వాగు చెక్ డ్యాం శుక్రవారం కూలిపోయింది. ఈ మేరకు అధికారులు చెక్ డ్యాంను పరిశీలించి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.