రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: దెందులూరులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం దాదాపు 1,500 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ ప్రత్యేక తోఫాను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. అనంతరం వారికి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు.