ఉమ్మడి నల్గొండ జిల్లా TOP NEWS @12PM

★ నాగార్జున సాగర్‌కు 1,45,797 క్యూసెక్కుల వరద ప్రవాహం
★ పెద్దతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
★ హుజూర్ నగర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు గడువు పెంపు
★ కోదాడ సబ్ డివిజన్ షీ టీం ఎస్సైగా మల్లేష్
★ నకిరేకల్‌లో మండల స్థాయి FLN - TLM కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం