బైక్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
VKB: దూద్యాల మండలం అక్కింపేటలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. కుల్కచర్ల మండలం కామన్పల్లి గ్రామానికి చేందిన ఒగ్గుడోలు కళాకారుల కృష్ణయ్య, మల్లయ్య, అంజిలయ్య హకింపేటలో కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి బైక్ కింద పడింది. దీంతో ముగ్గురు గాయపడ్డారు.