VIDEO: ఈ భూమిని అమ్మేయాలని కుట్ర చేస్తుంది: హరీష్ రావు

VIDEO: ఈ భూమిని అమ్మేయాలని కుట్ర చేస్తుంది: హరీష్ రావు

RR: రూ.3 వేల కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోహెడలో మాట్లాడుతూ.. గత BRS హయాంలో ఉన్నప్పుడు 200 ఎకరాల భూమిని సేకరించిందని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నామన్నారు. అంతా తయారుచేశాక ఇప్పుడు ఈ భూమిని అమ్మాలని చూస్తుందన్నారు.