VIDEO: అధికారుల నిర్లక్ష్యం రైతు ఆత్మహత్య యత్నం

VIDEO: అధికారుల నిర్లక్ష్యం రైతు ఆత్మహత్య యత్నం

WGL: రాయపర్తి మండలం మైలారం సబ్ స్టేషన్ ఎదుట తనకు ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో బిగించడం లేదని ఆరోపిస్తూ గిరిజన రైతు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బీల్ నాయక్ తండాకు చెందిన రైతు రమేష్ గత 15రోజుల క్రితం డిడి చెల్లించి ట్రాన్స్ ఫార్మర్ కోసం ఎదురుచూస్తున్నాడు. పట్టించుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు