'రేపు గుత్తి‌లో ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం'

'రేపు గుత్తి‌లో ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం'

ATP: గుత్తి మండలంలోని గ్రామాలలో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న బేతాపల్లి,18,19 తేదీలలో పెద్దొడ్డి, 20న రజాపురం, 22,23న ఇసురాళ్ళుపల్లి, 24న ఊబిచర్ల గ్రామాలలో ఈ ఆధార్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.