తప్పిపోయన చిన్నారులను అప్పగించిన సీఐ

తప్పిపోయన చిన్నారులను అప్పగించిన సీఐ

AKP: మాఘపౌర్ణమి జాతర ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విజయ వంతమయ్యారు. లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలకు వచ్చినా చిన్నపాటి అవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తు వ్యూహంతో పోలీసులు పనిచేశారు. స్నానాలకు వచ్చి తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను నిమిషాల వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించారు.