జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా రమేష్ యాదవ్

జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా రమేష్ యాదవ్

MBNR: జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా సీనియర్ నాయకులు నంబి రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రమేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.