ఈనెల 30న క్రికెట్ ఎంపిక పోటీలు

ఈనెల 30న క్రికెట్ ఎంపిక పోటీలు

NRML: సీఏ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్‌కు సంబంధించిన జిల్లా ఎంపికలు ఈ నెల 30 ఉదయం 10 గంటలకు గండి రామన్న సాయి బాబా దేవాలయం సమీపంలోని శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తామని టీసీఏ నిర్మల్ అధ్యక్షుడు బాజీరావు పటేల్ తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. 23 ఏళ్ల లోపు క్రీడాకారులు వైట్ డ్రెస్, కిట్, ఆధార్‌తో హాజరుకావాలన్నారు.