VIDEO: ఈరన్న స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

VIDEO: ఈరన్న స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

KRNL: ఎమ్మిగనూరు మండలంలో ఇవాళ కార్తీక అమావాస్య సందర్భంగా ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఎమ్మిగనూరు- ఉరుకుందు బస్సులు కిక్కిరిశాయి. అయితే ఓ బస్సులో 120 మంది ఎక్కడంతో డ్రైవర్ ప్రమాదానికి అవకాశం ఉందంటూ నడపడానికి నిరాకరించాడు. దిగాలని చెప్పినా ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది.