VIDEO: కాలినడకన తిరుమలకు హీరోయిన్

VIDEO: కాలినడకన తిరుమలకు హీరోయిన్

TPT: బాలీవుడ్ అందాల భామ, హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమలకు చేరుకున్నారు. అలనాటి హీరోయిన్ మహేశ్వరితో కలిసి అలిపిరి వద్ద పూజలు చేశారు. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నడుమ కాలినడకన కొండ ఎక్కారు. రాత్రి కొండపై బస చేసి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.