VIDEO: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

VIDEO: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

BNR: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి విమోచన దినోత్సవ సందర్భంగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంగళవారం ఘనంగా బీజేపీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నాగం వర్షిత్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.