VIDEO: రైతులను హడలెత్తించిన కొండచిలువ
CTR: రామకుప్పం మండలం కెంచన బల్ల పంచాయతీ రెడ్డివానిపోడు గ్రామ సమీపంలో శుక్రవారం భారీ కొండచిలువ రైతులను హడలెత్తించింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చి వరి పొలంలో నక్కిన భారీ కొండచిలువ రైతులు వరి కోస్తుండగా ప్రత్యక్షమైంది. వరి పైరులో దాక్కున్న భారీ కొండచిలువను రైతులు చాకచక్యంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.