VIDEO: జగన్ పేద ప్రజల రక్తం తాగాడు: మంత్రి

VIDEO: జగన్ పేద ప్రజల రక్తం తాగాడు: మంత్రి

CTR: మాజీ సీఎం జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చౌడేపల్లె మండలం కాటిపేరి సమీపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 'కూటమి ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ పేద ప్రజల రక్తం తాగాడు. రైతులు, కార్మికులు, కర్షకులపై అక్రమ కేసులు బనాయించాడు. ఆ ఉసురు తగిలే ఆయన అధికారం నుంచి దిగిపోయాడు' అని మంత్రి విమర్శించారు.